UPDATES  

 మహిళల ఉచిత ప్రయాణం మధ్యలోనే దింపే..మగవారికి టికెట్ కొట్టి మిషిని పని చేయట్లేదని మహిళలను దింపిన కండక్టర్..

మన్యం న్యూస్ గుండాల: ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలను మధ్యలోనే దింపేసింది గుండాల నుండి ఇల్లందు వెళుతున్న ఆర్టీసీ బస్సులోని మహిళలను మధ్యలోనే కండక్టర్ దింపేశాడు. మగవారికి టికెట్ కొట్టిన తర్వాత ఉచిత టికెట్ కొట్టాలంటే మిషన్ పనిచేయట్లేదని బంక్ సమీపంలో మహిళలను దింపేసి బస్సు అక్కడ నుండి వెళ్లిపోయింది. అత్యవసర పనులపై వెళ్లే వారికి ఇలా మిషన్ పనిచేయట్లేదని ఆర్టీసీ సిబ్బంది మధ్యలో దింపి వేయడంతో మహిళలకు కోసం అసౌకర్యానికి గురయ్యారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !