టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయాసైటిస్ వ్యాధి కారణంగా ఏడాదిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సామ్ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. ‘కొన్నిరోజులుగా చాలామంది నన్ను ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటారని అడుగుతున్నారు. అయితే, త్వరలోనే నేను షూటింగ్లో పాల్గొనబోతున్నాను. నా హెల్త్ గురించి ఒక పాడ్ కాస్ట్ ప్రోగ్రాం చేశా. అది త్వరలోనే రిలీజ్ కానుంది’ అని చెప్పుకొచ్చారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)