UPDATES  

 దశరథుడిగా అమితాబ్ బచ్చన్..?

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూవీ ‘రామాయణ్’ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా.. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో దశరథుడి పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారట. కాగా, 2025లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తోన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !