UPDATES  

 కమల్ ‘థగ్ లైఫ్’ మూవీలో అమితాబ్.?

లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించనున్నారట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, నవంబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !