UPDATES  

 టాలీవుడ్ సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచేసిన జాన్వీ కపూర్..!

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతో పాటు ఈ అమ్మడు మెగా హీరో రామ్ చరణ్ ఆర్సీ16 మూవీలోనూ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే, ఈ మూవీ కోసం జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసిందట. ఈ మూవీ కోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !