ఈ ఏడాది చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాబోతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నివేధా థామస్ కూడా చేరినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా ఆఫర్లు తగ్గడం, చేసిన సినిమాలు కూడా సక్సెస్ కావకపోవడంతో.. నివేదా తల్లిదండ్రులు ఈమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట. తమ బంధువుల అబ్బాయినే నివేధా వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది