UPDATES  

 ‘ఊరు పేరు భైరవకోన’ బుకింగ్స్ ఓపెన్.. ఎక్కడంటే..

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ ‘ఊరి పేరు భైరవకోన’. ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుకింగ్స్ ను ఏఎంబి సినిమాస్ లో ఓపెన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ ప్రీమియర్స్ ఫిబ్రవరి 14న జరుగనున్నాయి. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !