మన్యం న్యూస్ గుండాల: టిడిపి నాయకులు సనప నగేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో నగేష్ పార్థివదేహానికి టిడిపి మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీలో ఎంతో చురుకైన కార్యకర్తగా ఉండి పార్టీ అప్పజెప్పిన పనులన్నీ బాధ్యతగా చేసే వారిని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అప్పారావు, ఇల్లందుల నరసింహులు, బుచ్చయ్య, పోలు కనకయ్య, ఆవుల శ్రీను, రాములు తదితరులు పాల్గొన్నారు
