UPDATES  

 బెర్లిన్‌ చలన చిత్రోత్సవాలకు ‘ఇన్‌ ది బెల్లీ ఆఫ్‌ ఎ టైగర్‌’..

‘ఇన్‌ ది బెల్లీ ఆఫ్‌ ఎ టైగర్‌’ సినిమా 74వ బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సినిమాని తెలుగు దర్శకుడు సిద్ధార్థ జటల రూపొందించారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఈ నెల 15 – 25వరకు నిర్వహించే ఈ వేడుకలలో బాగంగా ఈ నెల 18, 19, 22, 23 తేదీల్లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ‘లక్నో సమీపంలోని ఓ ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి సందేశాత్మకంగా ఉందని సినీ వర్గాల టాక్’.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !