UPDATES  

 భార్య సురేఖతో చిరంజీవి యూఎస్ వెకేషన్..

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి అమెరికాకు హాలిడే ట్రిప్ వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక ‘విశ్వంభర’ షూటింగ్ లో పాల్గొంటానని పేర్కొన్నారు. అలాగే ఫ్యాన్స్‌కి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !