UPDATES  

 ‘రాజధాని ఫైల్స్’ రిలీజ్ ఆపాలంటూ పిటిషన్‌..

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఫిబ్రవరి 15న రాజధాని ఫైల్స్‌ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలను నిలువరించాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ సినిమాలో సీఎం పాత్రపై అభ్యంతరం ఉందని, సీబీఎస్సీ ధ్రువ పత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !