UPDATES  

 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం..

 

మన్యం న్యూస్ గుండాల: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఎస్పీ పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ బొమ్మెర్ల రాంబాబు అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం జన్వాడ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న ఆయనను అక్రమ అరెస్టు చేయడం ఏమిటని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాధితులను పరామర్శించే స్వేచ్ఛ లేదా అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరసనకారులను అరెస్టు చేస్తే ముందు ముందు ఉద్యమ ఉధృతం చేస్తామని అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !