UPDATES  

 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలి..

మన్యం న్యూస్ గుండాల: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని వ్యాపార సముదాయాలని బంద్ పాటించాయి. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు శంకర్, కోరం సీతారాములు, కోడెం వెంకటేశ్వర్లు, కన్నయ్య, సాహెబ్, కొమరం శాంతయ్య, గడ్డం లాలయ్య, మానాల ఉపేందర్, వాంకుడోత్ అజయ్, కోడూరి జగన్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !