UPDATES  

 తహశీల్దారుని కలిసిన ఆదివాసీ టీచర్ అసోసియేషన్ నాయకులు..

 

మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం మండల నూతన తహశీల్దారు చందా.నరేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన శుభాకాంక్షలు తెలియజేసిన మండల ఆదివాసీ టీచర్ అసోసియేషన్(ఎటిఎ) మండల అధ్యక్షులు మల్కం.కుమార్ స్వామి ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోలెబోయిన.మోహన్ రావు,జిల్లా ఉపాధ్యక్షులు ముక్తి.సీతారాములు,ఉపాద్యాయులు జవ్వాజి.సారయ్య,పోలెబోయిన.గంగరాజు,పూనెం.రామారావు, జయబాబు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !