హీరో జై ఆకాశ్ గతేడాది ‘జై విజయం’ అనే చిత్రంలో హీరోగా నటించి తానే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటీటీలో మంచి సక్సెస్ అందుకుంది. ఆ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను నటించిన ‘అమైచర్ రిటర్న్, మామరం’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలనుకుంటున్న’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జై ఆకాశ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
