నేటి గదర్ వాజేడు
ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీసులో ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ పొడెం కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నరు.నిర్వహణలో భాగంగా ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పరిధిలో సిగ్నల్ దాటవేస్తున్న క్రమంలో ఆగి ఉన్న ద్వి చక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతి వేగంగా ఢీ కొట్టింన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. అంత్యక్రియల కొరకు స్వగ్రామం పెద్ద గొల్లగూడెం గ్రామం వాజేడు మండలం కు తరలించినట్లు పోలీసు శాఖ తెలిపారు. ఈ మరణ వార్త విన్న కుటుంబంలో స్వగ్రామంలో విషాదఛాయలనుకున్నాయి.