UPDATES  

 రీ రిలీజ్ కు రెడీ అవుతోన్న రవితేజ సూపర్ హిట్ మూవీ..

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన ‘కిక్’ మూవీ థియేటర్లలో మళ్ళీ సందడి చేయనుంది. 15 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ కానుంది. ఇందులో ఇలియానా హీరోయిన్ గా నటించారు. తమన్ ఆల్టైమ్ ఫేవరేట్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం తమన్, సురేందర్ రెడ్డి, రవితేజలకు మంచి స్టార్డమ్ తెచ్చిపెట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !