UPDATES  

 బిగ్ బాస్ బ్యూటీ వాసంతిపై ట్రోల్స్..

తెలుగు నటి, బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె తన కాబోయే భర్త పవన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఒక టాస్క్ లో భాగంగా బౌల్‌లో ఉన్న ద్రాక్ష పళ్లను చేతులతో పట్టుకోకుండా నోటితో ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ జంట తీరుపై ట్రోల్స్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ కు కూడా సెన్సార్ తేవాలని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !