UPDATES  

 ఆ హీరోనే కట్టప్ప పాత్రలో ముందుగా అనుకున్నారు..

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా నటించిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.! ఈ సినిమాలో కట్టప్ప పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ పాత్ర వహించిన సత్యరాజ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా సంజయ్ దత్ అనుకున్నామని, అయన జైల్లో ఉన్నారని తెలిసి సత్యరాజ్ ను తీసుకున్నట్లు బాహుబలి సినిమా నిర్మాత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !