UPDATES  

 ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఆ లోటు తీరుస్తుంది: వరుణ్‌ తేజ్‌..

తెలుగులో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఆ లోటు తీర్చింది‘ అని నటుడు వరుణ్‌ తేజ్‌ తెలిపారు. ’పుల్వామా ఘటనల నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగింది. అదే రోజు వాలెంటైన్ డే కావడంతో సినిమాకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ పేరు పెట్టాం. ఈ మూవీ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని వరుణ్‌ తేజ్‌ అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !