UPDATES  

 కుటుంబం ఆదేశిస్తే ‘జనసేన’ తరపున ప్రచారం: వరుణ్‌తేజ్‌..

కుటుంబం ఆదేశిస్తే జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తానని సినీ నటుడు వరుణ్ తేజ్‌ అన్నారు. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ గతంలో నాన్న నాగబాబు ప్రచారం చేసినప్పుడు తానూ వెళ్లానని అన్నారు. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ నమ్మే సిద్ధాంతాలు, నడిచే దారిపై తనకు నమ్మకం ఉందని, ఆ విషయంలో ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తానని వరుణ్‌ చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !