UPDATES  

 ఓటీటీ లోకి వచ్చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’?

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఆహా ఓటీటీలో మార్చి 1వ తేదీన స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !