రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ మూవీకి RRR మూవీ మాదిరిగా ఒక గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఈవెంట్ హైదరాబాద్ లోనే జరిగే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ కు సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన వారందరు హాజరుకానున్నారు.
