UPDATES  

 గేమ్ చేంజర్ నుంచి వీడియో లీక్..

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు పోస్టర్స్, వీడియోస్ లీకయ్యాయి. తాజాగా మరో వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఈ మూవీలో మార్కెట్ నడిరోడ్డులో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతుంది. ఆ వీడియో ఎక్స్ లో వైరల్ అయ్యింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !