మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ చరణ్ రోల్ కి హీరోయిన్ అంజలి జోడిగా కనిపించబోతోందట. అంటే.. మూవీలో ప్రస్తుత రామ్ చరణ్ కు తల్లి అన్నమాట. దీంతో ‘అప్పుడే తల్లిగా నటిస్తున్నావా’ అంటూ అంజలిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
