UPDATES  

 అమెరికాలో విస్తరిస్తున్న నోరో వైరస్..

అమెరికాలోని పలు ప్రాంతాల్లో నోరో వైరస్ అనే కొత్త వ్యాధి ప్రబలుతోంది. ఈ మేరకు అక్కడి అధికారులు ధృవీకరించారు. ఈ వైరస్ అంటువ్యాధి అని వెల్లడించారు. ఈ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, వికారం, అతిసారం, ఒళ్లు నొప్పులు, ప్రేగు వాపు వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. అన్ని వయసుల వారికి ఈ వైరస్ సోకుతుందని వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !