UPDATES  

 విలీన బహిరంగ సభను జయప్రదం చేయండి..

మన్యం న్యూస్ గుండాల: మార్చి 3 తారీఖున ఖమ్మం నగరంలో జరిగే విలీన బహిరంగ సభలను జయప్రదం చేయాలని మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు వాంకుడోత్ అజయ్ పిలుపునిచ్చారు. శనివారం మండలం పరిధిలోని పోతిరెడ్డిగూడెం, జగ్గాయి గూడెం, గుండాల గ్రామాల్లో వాల్పోస్టర్ను అంటించి బహిరంగ సభకు తరలిరావాలని ప్రచారం నిర్వహించారు. దేశంలోని మూడు పార్టీలు ఐక్యమవుతున్న సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, శ్రావణ్, లక్ష్మీనారాయణ, వసంతరావు, వెంకన్న, ఆలియా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !