UPDATES  

 షణ్ముఖ్ వివాదంపై సిరి రియాక్షన్..

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఊహించని పరిస్థితిలో షణ్ముఖ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిపోవడం, బెయిల్ పై బయటకు రావడం తెలిసిందే. షణ్ముఖ్ పరిస్థితిపై మరో యూట్యూబర్ సిరి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ. షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. బిగ్ బాస్ తరువాత కూడా నేను కలవలేదు. అప్పటికే బ్రేకప్ బాధలో ఉన్న తనని కలవడం కరెక్ట్ కాదనిపించింది. తరువాత ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయామని చెప్పింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !