UPDATES  

 ప్రభాస్ కొత్త ఇల్లు ఎక్కడంటే..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లండన్‌లో ఓ ఖరీదైన ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల లండన్‌లో కాలికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ రెగ్యులర్‌గా లండన్ వెళ్లడం, వెళ్లినప్పుడల్లా అక్కడ ఉండటానికి ఇల్లు రెంట్‌కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటి అద్దె సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని టాక్ నడుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !