UPDATES  

 జమాతే ఇస్లామీపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన..

జమ్మూకాశ్మీర్‌లోని జమాతే ఇస్లామీపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. జమాతే ఇస్లామీ చట్టవిరుద్ధమైన సంఘంగా గతంలోనే పరిగణించింది. ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ మంగళవారం కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ వైఖరి మారలేదని, అందుకే నిషేధం కొనసాగిస్తున్నామని తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !