మన్యం న్యూస్, మంగపేట.
బారతీయ జనత పార్టీ పార్లమెంట్ ఎన్నికలో భాగంగా గత కొన్ని రోజులుగా విజయ సంకల్ప యాత్రతో తెలంగాణ అంతట యాత్ర నిర్వహిస్తున్నది. దీనిలో బాగంగా గురువారం ములుగు జిల్లా కేంద్రంలోకి ఈ యాత్ర నిర్వహిస్తున్న సందర్బంగా దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొంటారు కావున మంగపేట మండలం తరఫున అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొని దీనిని జయప్రదం చేయాలని మండల అధ్యక్షులు పల్నాటి సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలోమండల ప్రధానకార్యదర్శ కొల్లి పూర్ణచందర్రావు, మండల ఉపాధ్యక్షులు దిడ్డి రమేష్,గూడ యాదగిరి తదితరులు పాల్గోన్నారు.