UPDATES  

 ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మూవీకి U/A సర్టిఫికెట్

టాలీవుడ్ యువ హీరో వరుణ్‌ తేజ్‌, శక్తిప్రతాప్‌ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మిలటరీ బ్యాక్ గ్రౌండ్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది. కాగా మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఈ చిత్రంలో క‌థ‌నాయిక‌గా న‌టిస్తోంది. ఈ మూవీని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !