మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగల్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ ద్వారా ఈ మూవీ మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించగా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)