UPDATES  

 అచ్చ తెలుగు సినిమాగా ‘శ్రీవిష్ణుగాడి సినిమా’..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా ఈ బ్యానర్‌లో 32వ సినిమాకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి ‘శ్రీవిష్ణుగాడి సినిమా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదొక అచ్చ తెలుగు సినిమా అని. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా రాజరాజచోర సినిమా ఫేం హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !