దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ నెల 2న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో మార్చి 01 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ మూవీలో శివానీ నగారం కథానాయికగా నటించింది.