మాజీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరీలకు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన ట్వీట్స్‌పై తనదైన రీతిలో స్పందించారు. ‘వావ్ కాఫీ కంటే మీ ఇద్దరి ఇంగ్లీష్ ఇంకా బాగుంది. దయచేసి ఈ ట్వీట్స్ చేస్తున్న వ్యక్తిని మీరు తొలగించండి. ఈ ట్వీట్స్ చేసింది లోకేశ్ అనుకుంటున్నా. తెలుగు ప్రజలకు నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఇంగ్లీష్‌లో ట్వీట్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ గిరిజన సోదరులే మీ ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి’ అన్నారు.