UPDATES  

 నేను చాలా మందితో రిలేషన్ పెట్టుకున్నా: త్రిష..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. ఇప్పటికీ పెళ్లి కానీ ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను అనేక మందితో డేటింగ్ చేశాను. రిలేషన్ పెట్టుకున్నాను కానీ ఇప్పటివరకు ఏది కూడా వర్కౌట్ కాలేదు. సెల్ఫ్ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరి కోసం జీవించడం కంటే మన కోసం మనం జీవించినప్పుడే జీవితానికి ఓ అర్థం ఉంటుంది’ అని చెప్పింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !