UPDATES  

 పెళ్లికూతురిగా నిత్యామీనన్..!

స్టార్ హీరోలతో కలిసి నటించిన నిత్యామీనన్ తాజాగా పెళ్లికూతురి గెటప్ లో ఒక ఫోటోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తను నెక్స్ట్ మూవీ ‘సమాప్తి’ మూవీకి సంబంధించిన పోస్టర్ అని చెప్పింది. ఈ ఫోటో వైరల్ అవడంతో ప్రేక్షక అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు మొదలు పెట్టేశారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !