హీరోయిన్ రాశి ఖన్నా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ఒక తెలుగు హీరోతో నటించడం తనకు అసలే నచ్చలేదని చెప్పింది. తన బాడీపై వల్గర్ గా కామెంట్ చేయడం తనకు నచ్చలేదని ఆమె చెప్పడంతో ఈ న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.