మన్యం న్యూస్, మంగపేట.
శనివారం మంగపేట మండలం కమలాపురం నుండి భారతీయ జనత పార్టీ మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి మూడో సారి మళ్ళీ బిజెపి ప్రభుత్వం మోడీ మళ్ళీ రావాలని ఆకాంక్షతో బిజెపి మండల అధ్యక్షులు పల్నాటి సతీష్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి 20 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొల్లి పూర్ణచందర్ రావు, మండల ఉపాధ్యక్షులు దిడ్డి రమేష్,మండల కార్యదర్శి లు రాము, రాంగాని నరేందర్ పాల్గొన్నారు.
