ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)కు కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.10,372 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో పెద్దఎత్తున ఏఐని అభివృద్ధి చేసేందుకు ఈ పెట్టుబడి ఉపయోగపడుతుంది. టైర్-1, టైర్-2 నగరాల్లోని యువతలో కంప్యూటర్ సామర్థ్యం పెంచేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.