ప్రభుత్వ రంగ సంస్థ ALH ధృవ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సైన్యం, కోస్ట్ గార్డ్ కోసం 34 ALH ధృవ్ హెలికాప్టర్ల కొనుగోలు చేయనున్నారు. భారత సైన్యం కోసం 25 హెలికాప్టర్లు, భారత తీర రక్షక దళం కోసం తొమ్మిది హెలికాప్టర్లు కేటాయించనున్నారు.