న్యూస్.9) యాడికి cI నాగార్జున రెడ్డిఆటో డ్రైవర్లు మరియు వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. వాహనం నడిపే ప్రతి వ్యక్తి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ ,ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ప్రతి వాహనదారుడు కలిగి ఉండాలి. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. కారు మరియు ఇతర పెద్ద వాహనాలు డ్రైవింగ్ చేయువారు తప్పనిసరిగా సీటు బెల్టు ప్రయాణికులను తీసుకెళ్ళు వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు.లేనియెడల మోటార్ వాహన చట్టం మరియు ఐపీసీ ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోబడును. మరియు జరిమానా విధించబడును. ఇట్లు నాగార్జున రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, యాడికి పోలీస్ స్టేషన్.
