UPDATES  

 ఆయనలో ఆ విషయం నన్ను ఆకర్షించింది: రకుల్‌..

రకుల్ వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త జాకీ భగ్నానీ గురించి మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాకీ తనకు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువని చెప్పగా, పక్కనే ఉన్న రకుల్‌ అది నిజమేనన్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘జాకీ మంచి మనసు, హాస్య చతురత కలిగిన వ్యక్తి. అతడిలోని కామెడీ టైమింగే తొలుత నన్ను ఆకర్షించింది’’ అని రకుల్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !