బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీల్లో ప్రసారమయ్యేందుకు సిద్దమైంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను తెలుగులో జీ తెలుగు వారు సొంతం చేసుకోగా మార్చ్ 17న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి టెలికాస్ట్ కానున్నట్టుగా ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ BGM మరో ప్లస్.
