UPDATES  

 2 రోజుల్లో “గామి” సాలిడ్ వసూళ్లు..!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘గామి’ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం రెండు రోజుల్లో మొత్తం రూ.15.1 కోట్ల గ్రాస్‌ని అందుకుంది. రెండో రోజు కూడా సుమారు రూ.8 కోట్లు రాబట్టింది. ఇక ఈ ఆదివారం కూడా గామి మంచి బుకింగ్స్‌ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి, అభినయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !