UPDATES  

 అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ వచ్చేస్తోంది..!

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మల్లి అంకం తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 22, 2024న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడినట్లు సమాచారం. అయితే ఈ సినిమా టీజర్‌ని మార్చి 12, 2024న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !