UPDATES  

 సమంత బరువు తగ్గడం కోసం ఏ చేస్తుందో తెలుసా..?

కొన్ని రోజుల నుంచి సమంత వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ వస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు ఇటీవ‌ల వైర‌ల్ అయ్యాయి. అయితే సామ్‌ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని ఏండ్లలో లావైనా దాఖ‌లాలు లేవు. అసలు సమంత బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో తెలుసుకుందాం. స‌మంత బ‌రువు పెర‌గ‌కుండా ఉండేందుకు వ్యాయామం, ఏరియల్ యోగా, రోప్ ట్రైనింగ్, సైక్లింగ్, బరువులెత్తడం లాంటివి చేస్తుందని ఆమె స‌న్నిహితులు పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !