UPDATES  

 అల్లు అర్జున్, అట్లీ కాంబోలో మూవీ.!

అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్ బర్త్ డేను పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీన ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !