UPDATES  

 రాజమౌళి- మహేశ్ మూవీ ప్రారంభం అప్పుడేనా.?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రాబోతున్న సినిమా అప్ డేట్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న రాజమౌళి ఓ గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మహేష్ సినిమాకు సంబంధించిన విషయాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీడియా సంస్థలకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !